టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగా మాట్లాడే వారిలో నటి గాయత్రి గుప్తా పేరు ముందు వరుసలో ఉంటుంది. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన గాయత్రీ, తర్వాత ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే సినిమాల కంటే వ్యక్తిగత విషయాలు, విభేదాలు, వివాదాస్పద వ్యాఖ్యల వల్లే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రీ గుప్తా, తనపై జరిగిన లైంగిక…