బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగవంశీ, యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘వీడీ 12’ గురించి లీక్ చేసిన అప్డేట్స్ .. రౌడీ ఫ్యాన్స్‌లో రోజు రోజుకి అంచనాలు పెంచేలా ఉన్నాయి. ‘వీడీ 12’ గురించి నాగ వంశీ మాట్లాడిన ప్రతిసారి ఫ్యాన్స్‌కి హై…
VD12 : విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయాలు లేవు. ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.
Sara Arjun: ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎలాంటి కొదువ లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్క ఏడాదిలో దాదాపు 5 మంచి కొత్త హీరోయిన్లు పుట్టుకొస్తున్నారు. అందులో కనీసంలో కనీసం ఒక్కరైనా బాలనటిగా నటించేవారు ఉంటున్నారు. ఇప్పటికే చాలామంది బాలనటిగా స్టార్ హీరోల సినిమాలో నటించిన చిన్నారులు..