Home
Gautam Gambhir
Gautam Gambhir News
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్‌పై కోహ్లీ ఫైర్..
Virat Kohli: భారత క్రికెట్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తూ.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లను ఉద్దేశించి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మయాంతి లాంగర్‌తో మాట్లాడిన కోహ్లీ.. జట్టు మేనేజ్మెంట్తో తనకు జరుగుతున్న 'అప్ అండ్ డౌన్' కమ్యూనికేషన్ (స్పష్టత లేని మాటలు) గురించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌పై కన్నేసిన 38 ఏళ్ల ఈ… -
Sanju Samson: 21 సార్లు ఫెయిలైనా 22వ సారి ఛాన్స్ ఇస్తా అన్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన సంజు!
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కెరీర్ గత పదేళ్లుగా ఒడిదుడుకులతో సాగినా.. 2026 టీ20 ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శనతో తనదైన ముద్ర వేశాడు. పదేళ్ల నిరీక్షణ తర్వాత జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా.. కీలక మ్యాచుల్లో అదరగొట్టి భారత్‌కు ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో తన సక్సెస్ వెనుక ఉన్న రహస్యాలను, తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఆసక్తికర సంఘటనలను సంజు పంచుకున్నాడు. ఒకానొక… -
Gautam Gambhir: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన గౌతమ్ గంభీర్..
Gautam Gambhir: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్.. తన వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏఐ డీప్‌ఫేక్‌లు, నకిలీ వీడియోలు మరియు అనధికారిక వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.. గంభీర్ తన పిటిషన్లో, తన పేరు, ముఖం, గొంతును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ విస్తృతంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి వేదికలపై ఏఐ… -
Gambhir vs Agarkar: గంభీర్-అగార్కర్ మధ్య విభేదాలు.. కారణం ఆ స్టార్ ఆటగాడే!
Gautam Gambhir vs Ajit Agarkar Disagreement Over Shubman Gill Selection: టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిచి.. పొట్టి కప్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ప్లేయర్స్ అందరూ ఇళ్లకు చేరుకొని వరల్డ్ కప్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలో టీమిండియా గురించి ఓ ఆసక్తికర న్యూస్ బయటికొచ్చింది. టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక సందర్భంగా కీలక చర్చలు జరిగాయని సమాచారం. ముఖ్యంగా యువ… -
Gautam Gambhir: డారిల్ మిచెల్‌కు అర్ష్‌దీప్ సారీ చెప్పనక్కర్లేదు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి ఉద్రిక్తత మ్యాచ్ సమయంలో చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా స్ట్రైక్‌లో ఉన్న మిచెల్ వైపు అర్ష్‌దీప్ బంతిని విసరడంతో మైదానంలో కాస్త టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనతో రెండు జట్ల ఆటగాళ్ల మధ్య చిన్నపాటి వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. అయితే పరిస్థితిని అంపైర్లు నియంత్రించారు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మిచెల్‌తో… -
Ishan Kishan: ట్రోఫీతో హనుమాన్ ఆలయానికి వెళ్లడంపై టీఎంసీ ఎంపీ ప్రశ్నలు.. ఇషాన్ కిషన్ ఇచ్చిన సమాధానం వైరల్
టీ వ20 వరల్డ్ కప్ లో భారత్ విజయదుంధుభి మోగించి టైటిల్ ను కైవసం చేసుకున్నది. ఆ తర్వాత హనుమాన్ ఆలయానికి వెళ్లారు. దీంతో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మంగళవారం పాట్నా చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో వివాదాస్పద ప్రశ్నకు టీం ఇండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. మీడియాతో జరిగిన సంభాషణలో, ప్రపంచ కప్ ట్రోఫీని ఆలయానికి తీసుకెళ్లాలనే నిర్ణయంపై… -
Gautam Gambhir: విరాట్ కోహ్లీ అవసరమా?.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ ఫైర్!
Gautam Gambhir Fires on Reporter After Ask Virat Kohli Question: టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ ఛేదనలో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. భారత్ విజయంలో సంజు శాంసన్ (89), అభిషేక్… -
Gautam Gambhir: ఛీ అన్నారు.. దిగిపో అన్నారు.. కట్ చేస్తే! చరిత్ర సృష్టించిన టీమిండియా కోచ్..!
Gautam Gambhir: న్యూజిలాండ్ పై భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఘన విజయం సాధించి ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం జట్టుకు అంత సులువైన విషయం కాదు. టీ20 ప్రపంచ కప్ 2024 సాధించిన తర్వాత నుంచి కొత్తగా బాధ్యతలు చేపట్టిన సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా టీ20 ఫార్మేట్ లో వరుస విజయాలు అందుకుంటూ కాస్త బలంగానే సాగింది. ఈ విషయంలో జట్టు ఒక్కటే కాదు.. కోచ్… -
Ravichandran Ashwin: “అది తలతిక్క బ్యాటింగ్”.. అభిషేక్ ఫామ్‌పై అశ్విన్ ఫైర్.. గంభీర్, సూర్యకు కీలక సలహా!
Ravichandran Ashwin: రేపు(ఆదివారం) టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఉంటాడా? లేదా? అనే అంశంపై ఇప్పటికే సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తుదిపోరులో అభీపై విశ్వాసం ఉంచాలని ఆఫ్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. అయితే అదే సమయంలో అభిషేక్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు… -
T20 World Cup Semi-final: చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. టీమ్ ఇండియా ప్రాక్టీస్ వాయిదా..
T20 World Cup Semi-final: టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ కోసం క్రికెట్ ఫ్యాన్ ఎదురుచూస్తున్నారు. మార్చి 5, గురువారం రోజు టీమిండియా ఇంగ్లాండ్‌ల మధ్య వాంఖడే స్టేడియం వేదిక కీలక పోరు జరగబోతోంది. ఈ సెమీస్‌లో గెలవాటని యావత్ దేశం కోరుకుంటోంది. ఇదిలా ఉంటే గురువారం జరగబోయే మ్యాచ్ కోసం భారత్ ముమ్మర కసరత్తు చేస్తోంది.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!