Gautam Gambhir on Ravindra Jadeja: టీమిండియా నూతన హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాడు. గౌతీ ఆధ్వర్యంలో శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లను భారత్ ఆడనుంది. జూన్ 27 నుంచి టీ20 సిరీస్, ఆగష్టు 2 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో గంభీర్ తొలిసారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఈ సమావేశంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా పాల్గొన్నాడు. ఇద్దరు టీమిండియాకు సంబందించిన పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు.…
Gautam Gambhir Tweet After Elected as Team India Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ద్రవిడ్ వారసుడిగా గౌతీనే కోచ్ బాధ్యతలు అందుకుంటాడని ముందునుంచే ప్రచారం జరిగింది. అయితే భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ కూడా బీసీసీఐ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూకు హాజరైనా.. గంభీర్‌కే అందరూ ఓటేశారు. జులై చివరలో…