Gautam Gambhir promise Abhimanyu Eswaran: అభిమన్యు ఈశ్వరన్.. ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా ఎక్కువ వినిపించిన పేరు. ఐదు టెస్టులలో ఒక్కటి ఆడకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం అతడి పేరు మార్మోగిపోయింది. ఇందుకు కారణం.. 2022 నుంచి టీమిండియా స్క్వాడ్‌లో ఉంటున్నా ప్లేయింగ్ 11లో మాత్రం చోటు దక్కలేదు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా ‘ఇంకా ఎన్నేళ్లు వెయిట్ చేయాలి’ అంటూ అభిమన్యు సహా అతడి తండ్రి కూడా అసహనం వ్యక్తం చేశారు. కరుణ్ నాయర్…