Adani Group: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే భారత స్టాక్ మార్కెట్ కుదుపులకు గురైంది. తాజాగా అమెరికా నుంచి వచ్చిన మరో వార్త అదానీ గ్రూప్‌లో ఒక్కరోజులో రూ.1.4 లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసింది. ఈ రోజు అదానీ గ్రూప్ షేర్లు భారీగా అమ్ముడయ్యాయి. అదానీ గ్రూప్ సీనియర్ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి యుఎస్ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కోర్టు అనుమతి కోరుతోంది. ఈ వార్త…