Madhav Bhupathiraju’s Mr Idiot pre look released: రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా లాంచ్ అవుతున్నట్లు గత ఏడాది అధికారికంగా ప్రకటన వచ్చింది. అంతే కాదు ఆయన హీరోగా ఏకంగా రెండు సినిమాలు లైన్ లో పెట్టారు. అయితే అందులో రెండో సినిమా షూటింగ్ అయితే పూర్తి కావచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఆ సినిమాకి తన పెదనాన్నకు సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన ఒక సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ సినిమాకు ‘మిస్టర్…