కల్కిలో ప్రభాస్, కమల్‌హాసన్ వంటి స్టార్ హీరోలు.. దీపిక పదుకునే వంటి క్రేజీ హీరోయిన్ వున్నా.. రిలీజ్ తర్వాత వీళ్లందరికంటే సినిమాలో ఒక యాక్టర్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. లేటెస్ట్‌గా వచ్చిన మిరాయ్‌లో హీరో తేజ సజ్జా, విలన్ మనోజ్ కంటే మరో యాక్టర్ ఫేమస్ అయ్యాడు. క్రేజీ హీరోల కంటే రెండు, మూడు నిమిషాలు కనిపించే వాళ్ల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? హైలైట్‌గా నిలిచే సీన్స్.. రోల్స్‌కు పెద్ద హీరోలు.. క్రేజ్ వున్న హీరోలను తీసుకోవడానికి…