*-ఉత్తర ప్రదేశ్ లో దారుణం వెలుగు చూసింది.. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని లీలాపూర్ ప్రాంతంలో ఆటోను గ్యాస్ ట్యాంకర్ ఢీకొనడంతో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా తొమ్మిది మంది మృతి చెందారు.. లారీ అతి వేగం కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్ ఆస్పత్రికి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. ఈ ప్రమాదం పై సమాచారం…