కన్నడలో గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సీరియల్ కిల్లర్ మూవీ గరుడ పురాణ.. ఎడిటర్ మంజునాథ్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఈ సైకో కిల్లర్ మూవీని తెరకెక్కించాడు.. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి దాదాపు ఏడు నెలలు అయ్యింది.. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. ఈ సస్పెన్స్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సినిమాను ఉచితంగా అమెజాన్‌లో చూసే వెసులుబాటు లేదు.…
హిందూ మతంలో గరుడ పురాణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గరుడ పురాణంలో జీవిత పరమార్థం దాగి ఉంది. ఇది సనాతన ధర్మంలో మరణానంతరం మోక్షాన్ని అందజేస్తుందని భావిస్తారు. అందుకే సనాతన ధర్మంలో మరణానంతరం గరుడ పురాణం వినాలనే నిబంధన ఉంది.