ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. ఎంతగా ప్రయత్నించిన బరువు తగ్గడం కష్టమే.. ఈ బరువు వల్ల నచ్చిన డ్రెస్సును వేసుకోలేరు.. నలుగురిలోకి వెళ్ళలేరు.. చాలా ఇబ్బందిగా ఉంటుంది.. వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగించడంతో పాటు వర్కౌట్స్ చేయడం జిమ్ కి వెళ్లడం వ్యాయామలు చేయడం డైట్లు ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. సింపుల్ టిప్స్ తో బరువును ఎలా తగ్గించుకోవా ఇప్పుడు తెలుసుకుందాం.. బరువును నియంత్రణలో…
Chinese Garlic : దేశీ వెల్లుల్లిని ఆహారంలో కలుపుకుంటే ఆహారపు రుచి వేరుగా ఉంటుంది. అంతేకాకుండా దేశి వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే దేశీ వెల్లుల్లితో పాటు, ఇప్పుడు చైనీస్ వెల్లుల్లి కూడా మార్కెట్‌లో అమ్ముడవుతోంది.
మానవ శరీరానికి విటమిన్ డి చాలా అవసరం.. కణాల తయారీలో, బైల్ జ్యూస్ తయారీలో, హార్మోన్ల ఉత్పత్తిలో, విటమిన్ డి తయారీలో ఇలా అనేక రకాలుగా విటమిన్ డి మన శరీరానికి అవసరమవుతుంది.. మన శరీరానికి కావలసిన కొలెస్ట్రాల్ ను మన శరీరమే అందిస్తుంది.. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా తయారవుతుంది. అలాగే గుడ్లు, మాంసం వంటి జంతు సంబంధిత ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా శరీరంలో కొవ్వు…
జీవితంలో ఆనందంగా ఉండటంతో పాటు అవసరాలకు సరిపడా డబ్బులు కూడా ఉండాలి అప్పుడే ఆనందం కూడా ఉంటుంది.. మనిషి తన లక్ష్యాన్ని సాధించడానికి ఆరోగ్యం మానసిక ప్రశాంతత అన్నవి చాలా ముఖ్యం..ఎప్పుడూ ఈ రెండూ సరిగ్గా ఉంటేనే ఒక వ్యక్తి తన లక్ష్యాలపై దృష్టి పెట్టగలడు. కానీ కొన్నిసార్లు ఇంట్లో అనేక రకాల రుగ్మతలను వస్తాయి . ఆరోగ్యం క్షీణించడంతో పాటు, ప్రతి ఉద్యోగంలో ఒత్తిడి, ఆటంకాలు మొదలవుతాయి. మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే, వెల్లుల్లిని…
Garlic Price Hike: దేశంలో ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతూనే ఉంది. టమాటా మాదిరిగానే వెల్లుల్లి ధర ప్రస్తుతం కిలో రూ.170 దాటుతోంది. చాలా నగరాల్లో దీని ధర కిలో రూ.180కి చేరుకుంది.
మనం వంటల్లో ఘాటు, సువాసన కోసం వాడే వెల్లుల్లి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది.. వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వెల్లుల్లి తింటే ఎన్నో అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.. రోజుకి రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే చాలు. అయితే పచ్చి వెల్లుల్లిని తినటం కష్టమే. అందువల్ల నూనె లేకుండా డ్రై గా కాల్చిన…
వెల్లుల్లి లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనందరికీ తెలుసు.. జీర్ణ సంబంధిత వ్యాధులతో పాటు ఎన్నో రకాల వ్యాధులను వెల్లుల్లి నయం చేస్తుంది..సీజనల్ వ్యాధులను నయం చేస్తుంది..ముఖ్యంగా వెల్లుల్లి పాలు అనేవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఆయుర్వేదంలో వెల్లుల్లిని ఆహారం కంటే ఎక్కువ ఔషధంగా పరిగణిస్తారు. అయితే ఈ వెల్లుల్లి పాలను ఎలా తయారు చేసుకుంటే మంచిది ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. వెల్లుల్లి 5 గ్రాములు, పాలు 50 మిల్లీ లీటర్, నీరు 50…
జీర్ణవ్యవస్థ మన రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండా మానసిక ఆరోగ్యంతో పాటు శరీరం యొక్క మొత్తం అభివృద్ధిలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చెడు జీవనశైలి మరియు ఫాస్ట్ ఫుడ్ కారణంగా దాని ప్రభావం మన జీర్ణవ్యవస్థపై కనిపిస్తుంది. అప్పుడు ఉబ్బరం నుండి మలబద్ధకం వరకు వ్యాధులు జీర్ణవ్యవస్థ బలహీనతకు సంకేతంగా మారుతాయి. అయితే జీర్ణవ్యవస్థ చక్కగా ఉండాలంటే చురుకైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం అవసరం.
Garlic is good for your Heart Health: ప్రస్తుత రోజుల్లో ప్రజలు బిజీ లైఫ్‌లో తమ ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీని కారణంగా ప్రతి ఒక్కరిలోనూ వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న వారు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ‘కొలెస్ట్రాల్’ రక్తనాళాల్లో పేరుకుపోవడమే. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది. ఈ…
Do Not Eat Too Much Garlic: ‘వెల్లుల్లి’ భారతీయ వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే పదార్థం. దీన్ని ప్రతి కూరలో వేస్తారు. వెల్లుల్లిని కూరలో వేస్తే.. మరింత రుచిగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే కొంతమంది అయితే వెల్లుల్లిని నేరుగానే తింటారు. వెల్లుల్లిలో విటమిన్ బి1, కాల్షియం, కాపర్, పొటాషియం, ఫాస్పరస్ మరియు ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. వెల్లుల్లికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి.…