నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ . ‘నాని 31’ పేరుతో నిర్మితమయ్యే ఈ సినిమాపై ప్రేక్షకుల అందరి కోరికలను పరిగణలోకి తీసుకున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యాలెండర్ పేజీలను తిప్పిట్టప్పుడు సూర్య మ్యాడ్‌నెస్ కౌంట్ డౌన్ ను చూపించే వీడియోను మేకర్స్ షేర్ చేసారు. రెండు రోజుల్లో మొదటి సింగిల్ “గరం గరం” విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జూన్ 15న పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు చిత్ర…