బాలీవుడ్ స్టార్ అలియాభట్ నాయికగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయ్ కఠియావాడి’ చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ రోజు ముంబై హైకోర్టులో ఈ సినిమాపై వేసిన మూడు కేసులు విచారణకు వచ్చాయి. అందులో రెండు కేసులను కోర్టు కొట్టివేయగా, మరో కేసు విచారణకు కోర్టు తిరస్కరించింది. మూవీ ట్రైలర్ లో చైనా పేరును ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కేసులు వేశారు. అయితే… సినిమా తరఫున న్యాయవాది తన వాదనను గట్టిగా…