Home
Gangster Gangaraju
Gangster Gangaraju News
-
Gangster Gangaraju: వాడిప్పుడొక రక్తం రుచి మరిగిన పులి!
ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కుమారుడు లక్ష్ హీరోగా నటించిన సినిమా ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 24న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు మూవీకి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారని, సినిమా బాగుందంటూ అభినందించారని నిర్మాత తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసిందని, ఈ వీడియోకి నెట్టింట… -
June 24: ఆ ముగ్గురు వారసుల చిత్రాలూ ఒకే రోజు!
జూన్ 24న దాదాపు పది సినిమాలు విడుదల కాబోతున్నాయి. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన ‘చోర్ బజార్’ మూవీని కూడా అదే రోజు విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఈరోజు ప్రకటించారు. అయితే ఇప్పటికే జూన్ 24న పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ నటించిన ‘ఒక పథకం ప్రకారం’ మూవీ విడుదల కావాల్సి ఉంది. మొన్నటి వరకూ ఆ సినిమా పబ్లిసిటీని కూడా బాగా చేశారు. తాజా సమాచారం ప్రకారం ‘ఒక పథకం… -
9 Movies: జూన్ లాస్ట్ వీకెండ్ ఏం జరుగబోతోంది!?
భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా విడుదల కావడంతో నిదానంగా జనాలు థియేటర్లకు రావడం మొదలైంది. కొన్ని పెద్ద సినిమాలు ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయినా, ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం పూర్తిస్థాయిలో జరగకపోయినా… స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ చిత్రాలను వారానికి మూడు నాలుగు చొప్పున రిలీజ్ అవుతున్నాయి. చిత్రం ఏమంటే… ఈ నెల మొదటి వారాంతంలో స్ట్రయిట్ తెలుగు సినిమా ‘మేజర్’తో పాటు తమిళ డబ్బింగ్ సినిమా ‘విక్రమ్’, మలయాళ డబ్బింగ్ మూవీ ‘మయూరాక్షి’,… -
Laksh: రెండు భాషల్లో వస్తానంటున్న ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’!
‘వలయం’ సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న లక్ష్య ప్రస్తుతం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’, ‘ధీర’ సినిమాల్లో నటిస్తున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పి. సి. సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్… -
లక్ష్ చదలవాడ హీరోగా కొత్త చిత్రం!
వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ సినిమాతో ప్రేక్షకులను చేరువైన ఈ హీరో త్వరలోనే ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కి సంబంధించిన పాటలు ఇటీవలే విడుదల కాగా వాటికి శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. మంచి కథలను ఎంచుకుంటూ విభిన్నమైన సినిమాలను చేస్తూ హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నలక్ష్ చదలవాడ తాజాగా మరో సినిమా కు శ్రీకారం చుట్టారు. Read… -
లక్ష్ చదలవాడ కు గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్ర బృందం బర్త్ డే విషెస్
పలు సినిమాలతో నటుడిగా తనని తాను నిరూపించుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న లక్ష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్‌స్టర్ గంగరాజు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ , ఓ పాట ఇప్పటికే విడుదల కాగా వాటికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దాంతో సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. కాగా శనివారం హీరో లక్ష్… -
జయసుధ కొడుకు విలన్ అయ్యాడు!
ఆరేళ్ళ క్రితం సహజ నటి జయసుధ, నిర్మాత నితిన్ కపూర్ తనయుడు శ్రేయాన్ హీరోగా టాలీవుడ్ లోకి ‘బస్తీ’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సినిమా పరాజయం పాలైంది. దాంతో అతను నటనకు గుడ్ బై చెప్పేశాడు. అయితే అదే సమయంలో జయసుధ మరో కుమారుడు నిహార్ కపూర్ ను చూసిన వాళ్ళు… అతనితో విలన్ పాత్రలు చేయిస్తే బాగుంటుందనే సలహా ఇచ్చారు. ఆరు అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు ఉండే నిహార్ కపూర్ ఇప్పుడు… -
‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’గా లక్ష్ చదలవాడ
‘వలయం’ వంటి గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో మెప్పించిన లక్ష్ చదలవాడ… ఇప్పుడు ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’గా కొత్త అవతారం ఎత్తాడు. వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్న లక్ష్ ఈ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయం అంటున్నారు చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి. గ్యాంగ్‌స్టర్ గంగరాజు ఫస్ట్‌లుక్‌ను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌ను గమనిస్తే సీరియస్‌గా చూస్తున్న పహిల్వాన్స్.. వారి మధ్యలో కూల్‌గా…… -
షూటింగ్ రీస్టార్ట్ చేసిన “గ్యాంగ్ స్టర్ గంగరాజు”
యంగ్ హీరో లక్ష్య్ నటిస్తున్న తాజా చిత్రం “గ్యాంగ్ స్టర్ గంగరాజు”. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ డైమన్షన్ క్యారెక్టర్ లో లక్ష్య్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో వేదిక దత్…
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!