Gangs Of Godavari to Release on May 31st: గామి హిట్ తో ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఆయన ‘ఛల్ మోహన్ రంగ’ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమా చేశాడు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా మే 17న విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్…