మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్రాలో అడుగుపెట్టి చేస్తున్న సినిమా ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంజలీ కీ రోల్ ప్లే చేస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో హీరోయిన్ గా నేహా శెట్టి నటిస్తోంది. ఇటీవలే ఫస్ట్ లుక్ అండ్ టీజర్ తో హైప్ పెంచిన మేకర్స్… గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్…