Gangavva : మై విలేజ్ షో గంగవ్వకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా యూట్యబ్ వీడియోలతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాంటి గంగవ్వకు ఓ సంప్రదాయబద్ధమైన లుక్ ఉంది. ఆమెను చూస్తే ఎవరికైనా వాళ్ల నానమ్మ లేదా అమ్మమ్మ గుర్తుకు వస్తుంది. నిండైన సంప్రదాయంగా కనిపించేది. అలాంటి గంగవ్వ తాజాగా లుక్ మొత్తం ఛేంజ్ చేసింది. ఆమె తాజా ఫొటోలు చూసిన వారంతా.. అసలు ఈమె గంగవ్వనేనా అంటూ షాక్ అవుతున్నారు. గంగవ్వ…