ఓల్డ్ సిటీ చాంద్రాయణగుట్టలో బండ్లగూడా నూరినగర్ లో ఓ గ్యాంగ్ క్రికెట్ ఆడుతోంది. అక్కడున్న వారు ఆ పిల్లలు ఆడుతున్న క్రికెట్‌ను ఆనందంగా వీక్షిస్తుంటే.. మరి కొందరు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. అయితే కొద్దిసేపటి వరకు ఆనందంగా సాగిన క్రికెట్ ఒక్కక్షణంలో గొడవకు దారితీసింది.