25 Years for Victory Venkatesh’s Ganesh Movie: విక్టరీ వెంకటేశ్ ఎన్ని మాస్ మసాలా సినిమాల్లో నటించినా, ఆయనకు ‘ఫ్యామిలీ హీరో’ అనే ఇమేజ్ మాత్రమే దక్కింది. వెంకటేశ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ రోల్ లో కనిపించిన ‘గణేశ్’లో అన్నిమాస్ హంగులూ ఉన్నాయి. అయినా ఈ సినిమా ఆయనను విలక్షణ నటునిగానే నిలిపింది. డి.రామానాయుడు సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై తిరుపతి స్వామిని దర్శకునిగా పరిచయం చేస్తూ డి.సురేశ్ బాబు ‘గణేశ్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ…