హైదరాబాద్ లో మరో కొత్తరకం ఆన్ లైన్ జూదం మొదలైంది. రాజేంద్రనగర్ పుప్పాల్ గూడ లో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ అపార్ట్‌మెంట్ లో ఆన్ లైన్ గుర్రాల స్వారీ బెట్టింగ్ గుట్టును రట్టు చేసింది ఎస్ఓటి బృందం. క్రాంతి అనే యువకుడిని అరెస్టు చేసిన ఎస్ఓటి. అతని వద్ద 21 లక్షల నగదు, ఓ లాప్ టాప్, మూడు సెల్ ఫోన్లు సీజ్ చేసింది. శక్తి అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్…