Mega Fans Request To Dil Raju: కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఇండియన్ 2 రిజల్ట్ తర్వాత మెగా అభిమానులందరూ టెన్షన్లో ఉన్నారు. దానికి కారణం రాంచరణ్ తర్వాతి సినిమా గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉండడమే. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తికాగా 10- 15…