Game on Producer Ravi Kasturi Interview: కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించిన మొదటి మూవీ గేమ్ ఆన్. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించగా సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న సందర్భంగా నిర్మాత రవి కస్తూరి సినిమా గురించి పలు విశేషాలు పంచుకున్నారు.…