రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ పుష్ప హడావుడిలో రిలీజ్ చేయడం కంటే సంక్రాంతి రిలీజ్ చేస్తే బెటర్ అని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర సినిమాని వెనక్కి వెళ్ళమని కోరి మరి ఆ డేట్ దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది సినిమా యూనిట్. ఇప్పటికే పలు పాటలు రిలీజ్ చేయగా మంచి హిట్ అయ్యాయి కూడా.…
Ram Charan and Game Changer Team Condolonces to Ramoji Rao: పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, దిగ్గజ పాత్రికేయులు రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరం అని గేమ్ ఛేంజర్ యూనిట్ పేర్కొంది. ఈ రోజు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్… రామోజీ రావు గారికి అశ్రు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు దర్శకుడు శంకర్, నటులు సునీల్ రఘు కారుమంచి ఇతర చిత్ర…