Game Changer Movie update: ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ తేజ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియాలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మీద ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతున్న ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలను అంతకంతకు పెంచేస్తోంది. తాజాగా ఈ…