శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గేమ్ చేంజర్. అనేక వాయిదాలు తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. మొదటి ఆట నుంచి మంచి టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా నుంచి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే. ఈ సినిమాలో చాలామంది హీరోలు నటించారు. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ అయినా అనేక పాత్రలలో గతంలో కొన్ని…