Anand deavrakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా నుంచి ఈ మధ్య వచ్చిన ఖుషీ సినిమా వరకు విజయ్ చేసే సినిమాలు.. అందులో లిప్ లాక్స్ కామన్ గా ఉంటున్న విషయం తెల్సిందే. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ రొమాన్స్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెల్సిందే.