Lok Sabha Election 2024: తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా మే 13న పోలింగ్ జరగనుండగా.. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.
BRS Party: ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వరుస షాక్ లు తగులుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్, బీజేపీ నేతలు దేశ్ పాండే, గోపి, శ్రీకాంత్ గౌడ్ లు రాజీనామా చేశారు.