ఇటీవల దక్షిణ కొరియాలో ప్రారంభించిన సామ్ సంగ్ మొట్టమొదటి గెలాక్సీ Z ట్రై-ఫోల్డ్ ఇప్పుడు చైనాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. దీనిని ప్రపంచ మార్కెట్ కు తీసుకురావడానికి సామ్ సంగ్ రెడీ అవుతోంది. కొత్త ట్రై-ప్యానెల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ టాబ్లెట్ లాంటి 10.0-అంగుళాల QXGA+ డైనమిక్ AMOLED 2X ఇన్నర్ డిస్‌ప్లే, 6.5-అంగుళాల పూర్తి-HD+ కవర్ స్క్రీన్‌తో వస్తుంది. గెలాక్సీ చిప్‌సెట్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ అమర్చారు. 16GB వరకు RAM, 1TB నిల్వ,…