Samsung Galaxy S25 FE: శాంసంగ్ Galaxy S25 సిరీస్‌లో కొత్తగా Galaxy S25 FE స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ S25 FE (Samsung Galaxy S25 FE )ను కంపెనీ మంచి స్పెసిఫికేషన్లు, అప్‌గ్రేడ్ ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉండి, 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు అందించబడాయి. స్క్రీన్ రక్షణ కోసం Gorilla Glass Victus+…