Samsung Galaxy Buds3 FE: శాంసంగ్ తన సరికొత్త వైర్ లెస్ ఇయర్‌బడ్స్ గెలాక్సీ బడ్స్3 ఎఫ్‌ఈ (Samsung Galaxy Buds3 FE)ని భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, గెలాక్సీ ఏఐ ఫీచర్లు, మంచి ఆడియో సిస్టమ్‌తో ఈ బడ్స్ మార్కెట్లోకి వచ్చాయి. గెలాక్సీ బడ్స్3 ఎఫ్‌ఈ పెద్ద స్పీకర్‌తో మంచి ఆడియోను అందిస్తుంది. ఇది బాస్, ట్రెబుల్‌ను సరైన లెవెల్ లో అందించగలదు. అసలైన ఆడియో అనుభవం కోసం ఇందులో ఎన్‌హాన్స్‌డ్ ANC…