‘వండర్ వుమన్’ గాల్ గాడోట్ మూడవసారి తల్లి అయ్యింది. గతేడాది మార్చిలో గర్భం దాల్చిన గాడోట్ ఈ సంతోషకమైన వార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 36 ఏళ్ళ ఈ బ్యూటీ తన మూడవ బిడ్డకు స్వాగతం పలికారు. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యామిలీ పిక్ ను పోస్ట్ చేస్తూ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చిన విషయా�