Guru Nanak University: హైదరాబాద్ లోని గురునానక్ యూనివర్సిటీ ఓరియెంటెషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించింది కాలేజీ యాజమాన్యం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ యూనివర్సిటీలో నూతనంగా 2025-26 విద్యా సంవత్సరం విద్యను అభ్యసించేందుకు జాయిన్ అయిన విద్యార్థులకు ఓరియెంటెషన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఏపీ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ గిరీష్ బంట్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎస్ఎపి (SAP) పైననే ఎక్కువగా ట్రాన్సక్షన్ జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా 77…