ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తేజేశ్వర్ ను చంపేందుకు 4 సార్లు ప్రయత్నం చేసి విఫలం అయినట్లు పోలీసులు తెలిపారు. 5 వ సారి సక్సెస్ అయ్యింది సుపారీ బ్యాచ్. మాస్టర్ మైండ్ అంతా తిరుమల రావుది అని పోలీసులు భావిస్తున్నారు. సుపారీ టీమ్ తేజేశ్వర్ ను చేను సర్వే చేయాలని తీసుకెళ్లినట్లు గుర్తించారు. దాడి సమయంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు తేజేశ్వర్. గద్వాల మండలం వీరాపురం స్టేజి…
జోగులాంబ గద్వాల జిల్లా నల్లకుంటలో మహమూద్ అబ్దుల్లా, మహబూబ్ బి నివాసం ఉంటున్నారు. అయితే ఆమెకు మరొక వ్యక్తి రఫీతో పరిచయం ఏర్పడింది. ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో మరొక వ్యక్తి ఎంట్రీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆవ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుకుంది.