తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కొద్దిక్షణాల్లో ప్రారంభం కానుంది. ఈ వేడుక హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్ వేదికగా ఘనంగా జరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, పలువురు సినీ, సాహిత్య, సాంస్కృతిక రంగాల ప్రముఖులు ఈ వేడుకకు హాజరు అయ్యారు. విజేతలకు ముఖ్యఅతిథుల…