Home
Gachibowli
Gachibowli News
-
Supreme Court: గచ్చిబౌలి కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంత వివాదం.. సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు
Supreme Court: హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంత పరిరక్షణకు సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు నేడు (2026 అక్టోబర్ 26) కీలక తీర్పు వెలువరించే అవకాశముంది. అటవీ భూముల ధ్వంసం, పర్యావరణ పరిరక్షణను అత్యంత తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం దాఖలు చేసుకున్న ‘సుమోటో రిట్ పిటిషన్ (సివిల్) నం. 3/2025’ (ఇన్ రీ: కంచా గచ్చిబౌలి ఫారెస్ట్, తెలంగాణ రాష్ట్రం)పై తుది తీర్పు కోసం జాబితా అయింది. గచ్చిబౌలి పరిధిలోని కంచా ప్రాంతంలో భారీ యంత్రాలతో వందలాది… -
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
గచ్చిబౌలిలోని ప్రముఖ ‘అంతేరా’ (Antera) రెస్టారెంట్ నిబంధనల ఉల్లంఘనపై ఎన్టీవీ (NTV) ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందన లభించింది. అధికారులు ఫుడ్ లైసెన్స్ రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చినా బేఖాతర్ చేస్తూ రెస్టారెంట్ నడుపుతున్న తీరుపై ఎన్టీవీ నిలదీయడంతో టీజీ సేఫ్ (TG SAFE) అధికారులు తక్షణమే స్పందించారు. అధికారుల పునఃచర్యలు, హెచ్చరికల నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నానికి అంతేరా రెస్టారెంట్ నిర్వాహకులు దిగివచ్చి, హోటల్‌ను పూర్తిగా మూసివేశారు. శనివారం నోటీసులు.. ఆదివారం యథేచ్ఛగా వ్యాపారం ఆహార… -
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన భారత మాజీ ప్రధాని, దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని శనివారం ఆయన జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి, అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు… -
Robbery : బస్సులో దోపిడీ.. రూ.లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయం
Robbery : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో ఒక బస్సులో భారీ దోపిడీ జరిగింది. ఆర్టీసీ అమరావతి బస్సులో ప్రయాణిస్తున్న ఒక దంపతుల బ్యాగ్‌ను టార్గెట్ చేసిన దుండగులు, అందులోని రూ.లక్షల విలువైన బంగారం , వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. కొండాపూర్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ సి. శ్రీధర్ బాబు తన భార్యతో కలిసి ఆల్విన్ ఎక్స్ రోడ్స్ నుండి గుంటూరులోని SVN కాలనీకి అమరావతి బస్సు (AP 4219) లో బయలుదేరారు. ప్రయాణంలో భాగంగా వారు తమ వెంట… -
Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
Gachibowli Illegal Buildings: గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనతో బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ నిర్మాణాల దందా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అధికారులు, అతను నిర్మించిన భవనాలన్నీ పూర్తిస్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా సాగిన అక్రమ నిర్మాణాలని తేల్చిచెప్పారు. గతంలో ఓ సాధారణ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించిన సాజిద్ ఖాన్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతో సైబరాబాద్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల సామ్రాజ్యాన్నే సృష్టించాడు. అత్యంత చిన్న స్థలాలను కొనుగోలు… -
Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
Hyderabad: గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యం, బిల్డర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోగా, అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన అధికారులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. శనివారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు టైల్స్ కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన కమిషనర్ సృజన.. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో… -
Gachibowli Building Collapse : గచ్చిబౌలిలో హైటెన్షన్.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం..!
హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్య నగర్లో శనివారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. కేవలం 50 గజాల స్వల్ప స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఒక ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిర్మాణంలో ఉన్న ఈ భవనం పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బిల్డర్ అత్యాశే కారణం.. పక్క భవనాలు పాక్షికంగా ధ్వంసం మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్య నగర్లో నిబంధనలకు విరుద్ధంగా, అతి తక్కువ స్థలంలో యజమాని,… -
Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
Hyderabad: హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిధిలోని పలు ప్రధాన రహదారుల్లో మంగళవారం ఉదయం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా నల్లగండ్ల జంక్షన్ నుంచి గచ్చిబౌలి వరకు తీవ్ర స్థాయి ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు కొండాపూర్ నుంచి శ్రీరామ్ నగర్ మసీద్ బండ రోడ్డు, కొత్తగూడ చౌరస్తా నుంచి గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ (ORR) వైపు వెళ్లే మార్గం, హైటెక్ సిటీ నుంచి కేపీహెచ్‌బీ వెళ్లే ప్రధాన రహదారుల్లోనూ వాహనాలు… -
Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
Hyderabad: భాగ్యనగరంలోని ఐటీ కారిడార్ చుట్టుపక్కల ఉండే ప్రముఖ రెస్టారెంట్ల అసలు రంగు బయటపడింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లలో సైబరాబాద్ సీఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు. బడా బడా రెస్టారెంట్లలోని కిచెన్లను చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు. అపరిశుభ్ర వాతావరణం, నాణ్యతా లోపాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులు సదరు యాజమాన్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. -
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏఎంబీ (AMB) ఫ్లైఓవర్‌పై ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంగ్ రూట్ ప్రయాణం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం వేళ గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్) బైక్ వెళ్తోంది. అదే సమయంలో హఫీజ్‌పేట్ నుంచి గచ్చిబౌలి వైపునకు ఒక స్కూటీ ఫ్లైఓవర్‌పై నిబంధనలకు విరుద్ధంగా,…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
-
BJP Rally in Delhi: పొలిటికల్ దంగల్.. INDIA కూటమి ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ నిరసన.. 1984 సిక్కుల ఊచకోత బాధితులకు నివాళి!
-
Pulivendula Tension: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి!
-
AP Municipal Elections 2026: బ్యాలెట్‌పై అభ్యర్థుల గుర్తులు తారుమారు.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
-
EPFO 74th Foundation Day: EPFO శుభవార్త.. ఇక వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్, రూ.1,000 వరకు పాత ఖాతాలకు ఆటో సెటిల్మెంట్!
-
INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!