టాలీవుడ్ యంగ్ మాస్ హీరో విశ్వక్ సేన్ సినిమాలకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.. ఆయన సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహారిస్తాడు.. ఇప్పుడు ‘గామి’ సినిమాతో రాబోతున్నాడు.. ఈ సినిమా మొదలై చాలాకాలం అవుతున్న విడుదల కాలేదు.. త్వరలోనే విడుదల కాబోతుంది.. ఈ సినిమా నుంచి వచ్చిన లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్…