మోసగాళ్లు చిత్రం తర్వాత మంచు విష్ణు నటిస్తున్న చిత్రం గాలి నాగేశ్వరరావు. అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్‌పూత్, సన్నీలియోన్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం రెండు షెడ్యూల్ ని కూడా పూర్తిచేసుకుంది. ఇక షూటింగ్ సంగతి పక్కన పెడితే.. సెట్ లో మంచు విష్ణు, సన్నీ లియోన్ ల అల్లరి పనుల వీడియోలే సోషల్ మీడియాలో…
మంచు విష్ణు ప్రస్తుతం ఇషాన్ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అవ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ కథను అందించడంతో పాటు సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విష్ణు సరసన హాట్ బ్యూటీలు పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. గాలి నాగేశ్వరరావు గా విష్ణు ఈ సినిమాలో కడుపుబ్బా నవ్వించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ప్రస్తుతం…