P20 Summit 2023: పీ20 సమ్మిట్ భారత దేశంలో నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పీ-20 దేశాల అధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం భారతదేశంలో పండుగల సీజన్ నడుస్తోంది.
అక్టోబర్ 13న జీ-20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు(P20 Summit)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో కెనడా కూడా పాల్గొననుంది. నిజానికి భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.