మ్యాడ్ మూవీ.. రీసెంట్ గా విడుదలయిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది..ఈ ఫన్ టాస్టిక్ ఎంటర్‌టైనర్ ను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది.మ్యాడ్ మూవీతో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరిప్రియారెడ్డి, అనంతిక మరియు గోపికా…