Camel skating: ఎడారిలో జీవించే ఒంటెను “ఎడారి నౌక” (Ship of the Desert) అని పిలుస్తారు. వేడి ఇసుకలో నడవడంలో, పరుగెత్తడంలో దానికి ఎవరూ సాటి రారు. కానీ, ఒక ఒంటె స్కేటింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఊహించారా? ఇప్పుడు అలాంటి అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయ్ నగరంలోని వెడల్పైన, విశాలంగా ఉన్న రహదారిపై ఒక ఒంటె స్కేట్‌బోర్డ్‌పై నిలబడి సులభంగా జారుతూ వెళ్తున్న వీడియో ఇంటర్నెట్‌ను షేక్…
A Man Take Ball after Batters Hit Huge Six In TNPL 2024: టీ20 క్రికెట్ వచ్చాక బ్యాటర్లు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. హార్డ్ హిట్టర్లు బాదిన కొన్ని సిక్సులు స్టేడియం అవతల పడుతున్నాయి. మైదానంలో పడిన బంతిని ప్రేక్షకులు తిరిగి ఇచ్చేస్తున్నా.. గ్రౌండ్ బయట పడిన బంతులను మాత్రం కొందరు ఎత్తుకెళుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు చాలానే జరిగాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం నవ్వులు పూయిస్తోంది. తన స్థలంలో…
Funny Stunt Video : సోషల్ మీడియా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఈ మధ్య ఎంతపెద్ద సాహసం చేయడానికైనా వెనుకాడడం లేదు. పాపులారిటీ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టేవాళ్లు కొందరు.