Viral Video : ప్రస్తుతం స్త్రీలు ఏ విషయంలోనూ పురుషుల కంటే తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. వాళ్ళు కూడా అంచెలంచెలుగా మగవాళ్లతో భుజం భుజం కలిపి నడుస్తున్నారు. మగవాళ్లలాగే బైక్‌లపై విన్యాసాలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో క్రేజ్ కోసమో.. లేక అందరు చూడాలని అనుకుంటారో తెలియదు కానీ కొన్ని వీడియోలను చూస్తే జనాలు షాక్ అవుతారు… ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం.. ఎక్కడ ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తున్నారు.. వాళ్ల గురించి చూసేవాళ్లు ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరు రీల్స్ చేస్తున్నారు.. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.. వైరల్ అవుతున్న…
Video: కొన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో నవ్వు పుట్టిస్తున్నాయి. చాలా ఫన్నీగా ఉండడంతో నెటిజన్లు రిపీటెడ్ గా చూస్తుంటారు. కానీ కొన్ని వీడియోలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. ఈ మధ్యకాలంలో మెట్రోకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.
Funny Stunt Video : సోషల్ మీడియా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఈ మధ్య ఎంతపెద్ద సాహసం చేయడానికైనా వెనుకాడడం లేదు. పాపులారిటీ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టేవాళ్లు కొందరు.
తాజాగా ఓ పిల్లవాడికి జరిగిన ఫన్నీ రోడ్ యాక్సిడెంట్ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ చిన్నారికి జరిగిన యాక్సిడెంట్‌ని చూసి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.