పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో 92.97 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం సాధించిన అర్షద్ నదీమ్.. ఇప్పుడు పాకిస్థాన్‌లో స్టార్‌గా మారాడు. పాకిస్తాన్‌లోని ప్రతి మీడియా అర్షద్‌ను ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటుంది. దేశానికి స్వర్ణం సాధించిన అర్షద్‌పై అవార్డుల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా.. ఓ టీవీకి నదీమ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తనకు బహుమతిగా ఇచ్చిన మామపై జోక్ వేశాడు. గేదెను బహుమతిగా ఇచ్చే బదులు.. భూమి ఇవ్చొచ్చు కదా అన్నీ ఫన్నీగా అన్నాడు.
రామ్‌గోపాల్ వర్మ..ఈ దర్శకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన కెరీర్ ఆరంభం లో అక్కినేని నాగార్జున హీరోగా `శివ` సినిమా ను తెరకెక్కించి ఆయన సృష్టించిన సంచలనాలు ఇప్పటికీ గుర్తుంటాయి.సినిమా మేకింగ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఎవరికీ సాధ్యం కాని సరికొత్త మేకింగ్ స్టయిల్‌ని చూపించాడు.విభిన్న రీతిలో సినిమాను తెరకెక్కించి అందరు ఆశ్చర్యపోయేలా చేసారు ఆర్జివి.ఆయన తెరకెక్కించిన `క్షణం క్షణం`, `మనీ`, `సర్కార్` మరియు `రక్త చరిత్ర` వంటి సినిమాలతో ఆయనేంటో చూపించారు.కానీ ఆ…