తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ తెలుగు యువతను ఎంతగానో ఆకట్టుకున్న కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ‘పెళ్లి చూపులు’ తర్వాత తరుణ్ భాస్కర్ నలుగురు స్నేహితుల జీవిత అనుభవాలతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ENE రిపీట్’ రాబోతోందని ఈ సంవత్సరం ప్రారంభంలోనే అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో కూడా విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. Also Read:Exclusive…