‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘ఫంకీ’. ఈ సినిమా నుంచి ప్రేక్షకులకు పండగ కబురు వచ్చింది. ఇంకో 30 రోజుల్లోపే.. ఈ వాలెంటైన్స్ వీకెండ్‌ను సరదా, భావోద్వేగాలు, పూర్తి స్థాయి వినోదంతో నింపేందుకు ‘ఫంకీ’ సిద్ధమైంది. ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఫంకీ విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘టీమ్ ఫంకీ’ అభిమానులతో సినిమా అప్ డేట్స్ పంచుకుంది. Also Read: Suriya-Karuppu: సూర్య…