వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ఇంటెన్స్ యాక్టింగ్, మంచి బేస్ వాయిస్ కి కేరాఫ్ అడ్రెస్. ఈ జనరేషన్ చూసిన బెస్ట్ యాక్టర్స్ లో సత్యదేవ్ ఒకడు. ఎప్పుడూ సీరియస్ సినిమాలు, ఇంటెన్స్ క్యారెక్టర్స్ మాత్రమే చేసే సత్యదేవ్… చాలా రోజుల తర్వాత తన వెర్సటాలిటీ చూపించడానికి, తనలోని నటుడిని ఒక కొత్తగా పరిచయం చెయ్యడానికి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు. ‘ఫుల్ బాటిల్’ అనే టైటిల్ తో సత్యదేవ్ ఆటో డ్రైవర్ గా ఈ మూవీలో…
Satya Dev Full Bottle : పాత్ర ఏదైనా అందులో జీవించి పోయే మంచి నటుల్లో సత్యదేవ్ ఒకరు. భిన్న పాత్రలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. హీరోగా చేసినా.. విలన్ గా మెప్పించినా అది ఆయనకే సొంతం. కాగా సత్యదేవ్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. అందులో ఒకటి ఫుల్ బాటిల్ అంటూ రాబోతోన్న ఈ చిత్రాన్ని రామాంజనేయులు జవ్వాజి, ఎస్‌డీ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్రవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్…
యంగ్ హీరో సత్యదేవ్ ప్రస్తుతం ‘గాడ్సే’, ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాలతో పాటు కొరటాల శివ సమర్పణలోనూ తెరకెక్కుతున్న మరో చిత్రంలోనూ హీరోగా నటిస్తున్నాడు. అలానే హిందీలో అక్షయ్ కుమార్, జాక్విలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్న ‘రామసేతు’ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. Read Also : NC22 : నెక్స్ట్ నాగ చైతన్యతో… తమిళ స్టార్ డైరెక్టర్ అనౌన్స్మెంట్ ఇదిలా ఉంటే… సత్యదేవ్ హీరోగా ‘ఫుల్ బాటిల్’ అనే సినిమా షూటింగ్ బుధవారం మొదలైంది. ‘కిర్రాక్ పార్టీ’తో పాటు…