ఉత్తర నైజీరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలి 94 మంది మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. ఉత్తర జిగావా రాష్ట్రంలో రహదారిపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. అయితే సమీపంలో ఉన్న స్థానికులకు ఈ సమాచారం తెలిసింది.
జోహన్నెస్‌బర్గ్‌కు తూర్పున ఉన్న దక్షిణాఫ్రికా నగరమైన బోక్స్‌బర్గ్‌లో ఇంధన ట్యాంకర్ పేలడంతో 10 మంది మరణించగా.. 40 మంది గాయపడ్డారని అత్యవసర సేవలు శనివారం తెలిపాయి.