FSSAI New Rules : ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఉప్పు, పంచదార, సంతృప్త కొవ్వుకు సంబంధించిన సమాచారాన్ని బోల్డ్ లెటర్స్ లో ప్యాకేజ్డ్ ఫుడ్స్ లేబుల్స్‌పై పెద్ద ఫాంట్ లో అందించడం తప్పనిసరి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి లేబులింగ్ నిబంధనలలో మార్పులను శనివారం రెగ్యులేటర్ ఆమోదించింది. FSSAI చైర్మన్ అపూర్వ చంద్ర అధ్యక్షతన జరిగిన ఫుడ్ అథారిటీ 44వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో, పోషకాహార…