FSSAI Jobs: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)లో పనిచేయాలని కలలు కంటున్న యువత కోసం అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇటీవల FSSAI గ్రూప్ A, గ్రూప్ B స్థాయి ఖాళీలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ www.fssai.gov.in లో ఈ ఉద్యోగానికి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అభ్యర్థులు 29 జూలై 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. FSSAI ద్వారా.., అసిస్టెంట్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ…