Ramyakrishna : ఎవర్ గ్రీన్ హీరోయిన్ రమ్యకృష్ణకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అప్పట్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికీ ఆమె చేస్తున్న పాత్రల్లో ఒదిగిపోయి తన గ్రేస్ చూపిస్తోంది. అలాంటి రమ్యకృష్ణ తాజాగా జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ గా వచ్చింది. ఇందులో అనేక విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే రమ్యకృష్ణ, సౌందర్య కలిసి నటించిన నరసింహా సినిమా వీడియోలను జగపతి బాబు స్క్రీన్…