Relationship Tips : మనం ఎంత పెద్ద కుటుంబం మధ్య పెరిగిన మనకంటూ కొంత మంది స్నేహితులు కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీతో పంచుకోలేని విషయాలు మనసు తేలిక కోసం స్నేహితులతో చెప్పుకుంటాం. కానీ ఏ బంధానికైనా నమ్మకం అనేది పునాది. నమ్మకం ఉంటేనే బంధం నిలబడుతుంది. ఎవరితోనైనా మన భావాలు, సీక్రెట్స్ షేర్ చేసుకుంటున్నామంట�